తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి లోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించి,ఆసిఫాబాద్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కొమురం భీమ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు.. ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభించారు.. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు,బెల్లంపల్లిలో అట్టహాసంగా టీఆర్ఎస్ జెండా పండుగ
బెల్లంపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి, తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా ఎగురవేసిన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

