Wednesday, June 24, 2026

Buy now

ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లు…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ పునరుద్దరణ కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు ఆలయ ప్రత్యేక నిధులు నుండి 5 కోట్ల రూపాయలు (మొత్తం 15 కోట్ల రూపాయలతో) అభివృద్ధి పరిచే శ్రీ. ఓదెల మల్లిఖార్జున స్వామి వారి దేవాలయం యొక్క మాస్టర్ ప్లాన్ ను హైదరాబాద్ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ అయిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి కార్యాలయంలో సంబంధిత అధికారులు మరియు స్థాపతి వల్లినయాగన్ గారు ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు కి వివరించారు.

Related Articles

spot_img

Most Popular