Wednesday, June 24, 2026

Buy now

ప్రజా పాలన‌‌ – ప్రగతి ప్రణాళిక పై సమీక్ష: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన “ప్రజా పాలన‌‌ – ప్రగతి ప్రణాళిక”కార్యక్రమం జరిగిన తీరు, సాధించిన ఫలితాలు, విభాగాల వారిగా నిర్వహించిన కార్యక్రమాల పై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

99 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంతో ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయగలిగాం. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్నారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొన్న శాఖాధిపతులు, వారి సిబ్బందిని అభినందించారు.

క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. వారి నుండి వెంటనే వివరణ కోరి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular