పెద్దపల్లి: జూలపల్లి మండలం కొనరావుపేట గ్రామానికి చెందిన బిజెపి మండల మాజీ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ కసుకుంట్ల రవీందర్ రెడ్డి, నల్ల రాం రెడ్డి, ఆవుల సంతోష్ (వార్డు మెంబర్), దాడి గట్టు (వార్డు మెంబర్), మల్లరాపు రవీందర్ (వార్డు మెంబర్), మల్లారపు సాయి కిషోర్ (వార్డు మెంబర్), రాజారాం రెడ్డి, కాసుకుంట్ల జైపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, తిరుమల రెడ్డి, అనిల్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, తిరుపతి, లింగారెడ్డి, విష్ణు, శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, రవి,తిరుపతి, సురేష్, చంద్రయ్య, సతీష్, ఉప్పల రవి, గోపాల్ రెడ్డి, సత్తయ్య, మల్లేశం, రాజేశం, రాజు, సాయి కుమార్, అంజయ్య, దుర్గయ్య, చుక్కయ్య, మల్లేష్, శంకరయ్య మరియు 70 మందికి పైగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

