Friday, August 28, 2026

Buy now

కౌశిక హరి చేతుల మీదుగా ‘కాలభైరవ మొబైల్ షాప్’ ప్రారంభం

* రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన BRS కార్మిక నేత కౌశిక హరి

బసంతనగర్: బసంతనగర్‌లో దాసరి శివకు చెందిన “కాలభైరవ మొబైల్ షాప్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి BRS పార్టీ కార్మిక నేత కౌశిక హరి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా షాప్ యజమాని దాసరి శివకు నాయకులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారంలో మంచి విజయాన్ని సాధించి, షాప్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో అల్ట్రాటెక్ జనరల్ సెక్రటరీ మాదాసు శ్రీనివాస్‌తో పాటు BRS నాయకులు పుట్ట రంజిత్, బుర్ర శ్రీనివాస్, కండే స్వామి, దాసరి శ్రీను, కనకయ్య, శ్రీహరి, రాయమల్లు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular