Friday, September 4, 2026

Buy now

నేతకాని హక్కుల పోరాట సమితి మంచిర్యాల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి సంతోష్ నియామకం

ప్రజానావ / మంచిర్యాల :నేతకాని హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటపల్లి మండలం ఆలగామ గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్ గారు నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా కుమ్మరి సంతోష్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నాకు ఇట్టి పదవి బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జనగాం నరేష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, నేను నేతకాని సమాజం కోసం వారి యొక్క అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.

Related Articles

spot_img

Most Popular