ప్రజానావ బ్యూరో,పెద్దపల్లి : రాష్ట్ర క్యాబినెట్లో స్థానం దక్కించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు నియోజకవర్గ ప్రజల తరఫున యువ నాయకులు కందుల అశోక్, హృదయపూర్వక అభినందనలు. పెద్దపల్లి మండలం సబితం గ్రామ యువ నాయకులు కందుల అశోక్, గుమ్మడి ప్రసాద్, శ్రీరాములు సాయి, తోట శివ, గుమ్మడి మారుతి తరపున శాలువాతో సత్కరించి, పూలబొకే ఇచ్చి అభినందనలు తెలియజేసారు. పెద్దపల్లి అభివృద్ధికి, ప్రజా సేవకు మీ నాయకత్వం మరింత బలాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం విజ్జన్న మీకు మంత్రి హోదా కాదు పెద్దపల్లి ఒక శాఖ కు మంత్రి గా చూడాలి పదవి రావాలని ఓదెల మల్లన్న ను కోరుకుంటున్నామన్నారు.

