ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్,విగ్రహ నిర్మాణ పనులు , కాంపౌండ్ వాల్ , విగ్రహ ఎత్తు గద్దెల నిర్మాణం పై అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.
ఆగస్టు మొదటి వారం లోపు పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది
ల్యాండ్ స్కేపింగ్ , గార్డెన్ పనులు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది

