Thursday, July 16, 2026

Buy now

సింగరేణి విజిలెన్స్ సిబ్బంది తో కోల్ ఇండియా చీఫ్

సింగరేణి ప్రధాన కార్యాలయము నందు విజిలెన్స్ కార్యకలాపాలపై సింగరేణి సంస్థ మరియు కోల్ ఇండియా లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల చే పరస్పర అవగాహన కార్యక్రమం సింగరేణి సంస్థ విజిలెన్స్ విభాగం మరియు కోల్ ఇండియా లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ల పనితీరు పై అవగాహన కల్పించటానికి సింగరేణి సంస్థ మరియు కోల్ ఇండియా లిమిటెడ్ సంయుక్తముగా సింగరేణి సంస్థ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి. వెంకన్న జాదవ్, ఐ‌ఆర్‌టి‌ఎస్ అధ్యక్షతన ఈ రోజు సింగరేణి ప్రధాన కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సింగరేణి విజిలెన్స్ సిబ్బంది తో కోల్ ఇండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బ్రజేష్ కుమార్ త్రిపాటి, ఐ‌ఆర్‌ఎస్‌ఈ గారిచే పరస్పర అవగాహనా కార్యక్రమం నిర్వహించబడినది.

Related Articles

spot_img

Most Popular