Thursday, July 16, 2026

Buy now

13న వనపర్తి కలెక్టరేట్ ముట్టడి కి టిడబ్ల్యూజేఎఫ్ పిలుపు

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి టిడబ్ల్యూజేఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జే రాము, ఏ శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

Related Articles

spot_img

Most Popular