Monday, August 24, 2026

Buy now

పోరాట స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

* విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి : తెలంగాణ గడ్డపై వీరత్వానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతిని పురస్కరించుకొని జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహన్ని గౌడ సంఘం సోదరులతో కలిసి ఆవిష్కరించిన తదుపరి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ చైర్మన్లు, పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గౌడ సంఘం నాయకులు, యూత్ నాయకులు, గ్రామ గౌడ సంఘం పెద్ద మనుషులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular