Wednesday, December 4, 2024

Buy now

suicide: చొప్పదండి ఎమ్మెల్యే భార్య సూసైడ్‌

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.

సత్యం, రూపాదేవిది ప్రేమ వివాహం కాగా, గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే ఆత్మహత్యకు గల కారణలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Articles

spot_img

Most Popular