Monday, July 27, 2026

Buy now

బాధితులకు న్యాయం జరిగేంతవరకు బాధితుల పక్షాన న్యాయ పోరాటానికి సిద్ధం:జి చెన్నయ్య.

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య.
హైదరాబాద్: ఈరోజు హైదరాబాదులోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మరియు తెలంగాణ డిజిపి కార్యాలయాలలో నల్లగొండకు చెందిన బాధితులతో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు గారితో మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు డిమాండ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుక వెంకటేశ్వర్లు నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు లకుమాల లింగయ్య గ్రేటర్ హైదరాబాద్ సెక్రెటరీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు:

Related Articles

spot_img

Most Popular