రాజన్న సిరిసిల్ల :జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాల ఆవరణలో 19వ తేదీ శుక్రవారం మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఐటీ, నాన్ ఐటి సెక్టార్లలో ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని, ఆసక్తిగల అర్హులైన యువతి, యువకులు ఉదయం 9:30 గంటలకు జాబ్ మేళాకు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.

