రామగుండము శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆదేశాల మేరకు స్థానిక 39వ డివిజన్ లో కార్పొరేటర్ తిప్పారపు మానస-శరత్ గారి అద్వర్యం లో రానున్న వర్షకాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని స్థానిక కూరగాయల మార్కెట్ ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని మున్సిపాల్ అధికారులను ఆదేశించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి ,ఇంకా ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి,తిప్పారపు శ్రీనివాస్ కార్పొరేటర్ గట్ల రమేష్ సింహాచలం మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు

