Friday, September 4, 2026

Buy now

చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం

– నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పట్టణ నాయకులు

ప్రజానావ / మంచిర్యాల :ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై దురుద్దేశపూర్వకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌కు వ్యతిరేకంగా చెన్నూరు పట్టణంలో రాస్తారోక నల్ల బ్యాడ్జీలతో నిరసన, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై ఉత్తరాఖండ్‌లో దురుద్దేశపూర్వకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను తీవ్రంగా ఖండిస్తూ, సామాజిక న్యాయం, రాజ్యాంగ సమానత్వం ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, రాహుల్ గాంధీపై నమోదు చేసిన కక్షపూరిత ఎఫ్ఐఆర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఉత్తరాఖండ్‌లో కుల వివక్షకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం,రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పాల్గొని నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారి, కౌన్సిలర్లు, అంబటి శంకర్, పెండ్యాల సాగర్, చెన్నూరి స్వప్న రాజేష్, నజ్మా అమీర్, కొమ్మెర జయలక్ష్మి బ్రహ్మయ్య, ఆప్షన్ సభ్యులు, సయ్యద్ సాహిర్, తనుగుల సరోజన రవి, ఎండి ఖాజా బేగం ఖలీల్, సాధనమైన కృష్ణ, చెన్నూర్ పట్టణ కన్వీనర్ లింగంపల్లి మహేష్,

ఎండీ. బషీర్, పాతర్ల నాగరాజు, చెన్న నారాయణ, బెల్లంకొండ కరుణసాగర్ రావు, హిమవంత రెడ్డి, కొండు వెంకన్న, దాసరి కమలాకర్, ఎండి నవాజ్, చింతల శీను, చిన్న వెంకటేష్, ఎండి సుల్తాన్, ఎండి అన్వర్, ఎస్కే అన్వర్, తగరం కృష్ణ, కలవండి మహేష్, పెద్ద కొండ నరేష్, గాలిపల్లి తిరుపతి, చింతకింది ప్రశాంత్, పోగుల లక్ష్మణ్, ఎస్కే కరీం, ఎస్ కే ఆతీఫ్, ఎండి ఖదీర్, ఎండి జావీద్, పెండ్యాల శ్రీకాంత్, తనుగుల సతీష్, కొంపెల్లి బానేష్, రమేష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నేఊరి శేఖర్, ఎల్ల. బజ్జూర్ రాజన్న, నీలం శ్రీనివాసు, ఎండీ వసీం, ఎండి సలీం, నవీన్ సచిన్, కార్యకర్తల, తదితరులు పాలుగోన్నారు.

Related Articles

spot_img

Most Popular