ప్రజానావ / మంచిర్యాల :చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, డీసీసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా, చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహానేతకు నివాళులు అర్పించిన అనంతరం చెన్నూర్ పట్టణంలోని సత్య సాయి సేవా సమితి అనాధ ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అనంతరం మహనీయుడు కొనియాడిన సేవలను స్మరించుకుంటూ, వారికి 2 నిమిషాలు మౌనం పాటించి ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ నాయకపు వినయ్, కౌన్సిలర్లు, అంబటి శంకర్, ఎండీ అజ్జిమ్ ఉద్దీన్, చెన్నూరి స్వప్న రాజేష్, సుద్దనపల్లి సునీత సుశీల్, కో ఆప్షన్ సభ్యులు, సయ్యద్ సాహిర్, ఎండి ఖాజా బేగం ఖలీల్, సాధన బోయిన కృష్ణ, చెన్నూర్ పట్టణ కన్వీనర్ లింగంపల్లి మహేష్, ఎండీ. బషీర్, చిర్ల సుధాకర్ రెడ్డి, కుర్మా రాజమల్ల గౌడ్, పాతర్ల నాగరాజు, జాడి రాజేందర్, జాడి ప్రేమ్ చంద్ దాసరి కమలాకర్,
ఎండీ. హజ్, చింతల శ్రీనివాస్, చెన్న వెంకటేష్, ఎండి సుల్తాన్, ఎండి అన్వర్, తగరం కృష్ణ, తగరం రాము, పోగుల లక్ష్మణ్, ఎస్ కే ఆతీఫ్, ఎండి జావీద్, పెండ్యాల శ్రీకాంత్, తనుగుల సతీష్, రమేష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రవణ్ రెడ్డి, బెల్లంకొండ జనార్ధన్, రాజా గౌడ్, ఎండీ సలీం, ఎండీ వహీద్, ఎండీ ఇస్మాయిల్, భోగి మధు, బీమ్ మధు, నేఊరి శేఖర్, ఎల్లా గౌడ్, ఎండీ వసీం, ఎండి సలీం, చెన్నూరి రాజశేఖర్, అట్టెం లక్ష్మీనారాయణ, చింతకింది ప్రశాంత్, మంత్రి రాజయ్య, సైదుల రమేష్, నవీన్ సచిన్, కార్యకర్తల, తదితరులు పాల్గొన్నారు.

